Train accident in visakhapatnam

Train accident in Visakhapatna, Visakhapatnam Railway Station, Wife and Husband, Accident, Odisa, Railway Police, Husband dead, wife serious,

Train accident in Visakhapatnam

Visakhapatnam.gif

Posted: 09/08/2012 11:22 AM IST
Train accident in visakhapatnam

Train accident in Visakhapatnam

విశాఖపట్నం ఇటీవల కాలంలో ముంబయి నగరాన్ని తలపించే విధంగా తయారైంది. విశాఖ పట్నం అంచలంచలుగా ఎదిగే పట్నంగా  పేరు తెచుకుంటున్న  సమయంలో  కొన్ని విషాద సంఘటనలు జరుగుతున్నాయి.  విశాఖపట్నం  రైల్వే స్టేషన్లో ఈ రోజు  ఒకోటో నంబరు ఫ్లాట్ ఫాం  మీద బయల్థేరుతున్న రైలు  ఎక్కేందుకు  ప్రయత్నించిన ఇద్దరు దంపతులు  ప్రమాదవశాత్తు  .. కాలు జారి  ..రైల్వే ట్రక్ పై పడిపోయారు.  ఈ ప్రమాదంలో భర్త అక్కడే మరణించగా  భార్య పరిస్థితి చాలా విషమంగా ఉందని .. రైల్వే సిబ్బంది ..అంటున్నారు. అయితే  ఈ దంపతులు .. ఒడిశాకు చెందిన వైకుంఠ పాత్రో , లక్ష్మీప్రియ పాత్రో గా.. రైల్వే పోలీసులు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Earthquake kills 80 in southwest china
Countdown begins for isros 100th mission  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles