Countdown begins for isros 100th mission

Countdown begins for Isro's 100th mission,isro, nellore sriharikota, isro history of rocket 100 experiment, pslv-c21 sunday morning, 3 satillitte experiment, france, japan, india, prime minister manmohan singh, srihari tight security

Countdown begins for Isro's 100th mission

Isro.gif

Posted: 09/08/2012 10:03 AM IST
Countdown begins for isros 100th mission

Countdown begins for Isro's 100th mission

దేశ ప్రజలంతో ఎంతో ఉత్కంఠతతో  ఎదురు చూస్తున్న పీఎస్ ఎల్ వీ –సి21 రాకెట్ నింగిలోకి  దూసుకుపోనుంది. ఈ ప్రయోగానికి  కౌంట్ డాన్ సాఫిగా సాగుతోంది. భారత  అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా  శ్రీహరికోటలోని  సతీష్ థావన్  స్పేస్ సెంటర్  షార్ నుంచి ఫోలార్  శాటిలైట్ లాంచ్  వెహికల్ –సి21 (పీఎస్ఎల్ వీ-సి21) వాహక నౌకను ఆదివారం ఉదయం 9.51 గంటలకు నింగిలోకి ప్రవేశ పెట్టేందుకు  ఇస్రా శాస్త్రవేత్తలు  సర్వం సిద్దం చేశారు.  ఈ రాకెట్  ప్రయోగానికి  సంబంధించి  శుక్రవారం ఉదయం 6.51 గంటలకు  కౌంట్ డౌన్  ప్రారంభమైంది.  కౌంట్ డౌన్  ప్రక్రియా నిరంతరాయంగా 51 గంటల జరిగి  పీఎస్ ఎల్ వీ-సి21  నింగిలోకి దూసుకెళ్లనుంది.  ఈ రాకెట్  ద్వారా ఫ్రాన్స్ కు చెందిన  729 కిలోల  స్పాట్-6 , జపాన్ కు చెందిన 15 కిలోల  పరటీస్, మన దేశానికి  చెందిన  50 కిలోల మినీ రెడీన్  ఉపగ్రహానలు నిర్ణీత కక్ష్యలోకి ఇస్రా ప్రవేశ పెట్టనుంది.  

Countdown begins for Isro's 100th mission

అంతరిక్ష ప్రయోగాల్లో  అగ్రరాజ్యం అమెరికాకు  దీటుగా  నిలిచిన ఇస్రో ఈ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఈ రోజు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్  శ్రీహరి కోట రానున్నారు.  ఆయన రెండు రోజుల పాటు షార్ లో బస చేస్తారు.  ఇప్పటి వరకు  మన దేశంలో  1975 లో  తొలిసారిగా  ఆర్యభట్ట  ఉపగ్రహాన్ని  అంతరిక్షంలోకి పంపగా,  పీఎస్ఎల్ వీ-సి21 వందో ఉపగ్రహం ఇస్రో చైర్మన్  కె. రాధాక్రిష్ణన్  తెలిపారు. 

Countdown begins for Isro's 100th mission

:..సుResh

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Train accident in visakhapatnam
Terrorists planned to destruction in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles