Earthquake kills 80 in southwest china

Earthquake Kills 80 in Southwest China,ine-earthquake, unnanprovince-guyujovov, 5.7rectarscale, eliyang, guavotong villages, beiging

Earthquake Kills 80 in Southwest China

Earthquake.gif

Posted: 09/08/2012 01:11 PM IST
Earthquake kills 80 in southwest china

Earthquake Kills 80 in Southwest China

చైనాలో చోటుచేసుకున్న వరుస భూకంపాల ఘటనలో మరణాల సంఖ్యగా ఎక్కువుగా ఉంటుంది.  ఈసారి  ఈ భూకంపం తాకిడికి  80 మంది మరణించినట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా 700 మందికి పైగా  క్షతగాత్రులు  వివిధ ఆసుప్రతుల్లో  చికిత్స పొందుతున్నారు.  చైనా సరిహద్దులోని  యన్నన్, గైజౌ ప్రాంతంలో  వరస ప్రకంపనలు  చోటు చేసుకున్నాయి.  వీటిలో  రిక్టర్ స్కేల్ పై 5.6, 5.7 తీవ్రతో  కూడిన  రెండు  కంపనాలను  యూఎస్  జియొలాజికల్  సర్వే కేంద్రం  నమోదు చేసింది. బాధిత ప్రాంతాల్లో  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   ఇప్పటివరకు  సహాయ బ్రుందాలు కేవలం   రెండు గ్రామల్లో  మాత్రమే తన సేవలను  అందిస్తున్నాయి.  ప్రభుత్వం ఆలస్యంగా  స్పందిస్తుండడంతో  శిథిలాల కింద కొన ఊపిరితో  ఉన్నవారు ప్రాణాలు  కోల్పోతున్నారు.  సహాయక చర్యలు  ఆలస్యం  అవుతుండడంతో  మరణించే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకావం  ఉన్నట్లు తెలుస్తోంది. 

Earthquake Kills 80 in Southwest China

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tirupati municipal sanitary dust competitions
Train accident in visakhapatnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles