Mps fight in rajya sabha over quota

Rajya Sabha, MPs fight, Parliament, Samajwadi Party, Bahujan Samaj Party, SC/ST Quota Bill, Naresh Aggarwal, BSP MP Avtar Singh Karampuri

MPs fight, push each other in Rajya Sabha over quota. SP MP Naresh Aggarwal and BSP MP Avtar Singh Karampuri pushed each other in the Rajya Sabha while fighting over the SC/ST Quota Bill.

MPs fight in Rajya Sabha over quota.png

Posted: 09/05/2012 03:19 PM IST
Mps fight in rajya sabha over quota

SPandBSP-MPsపార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుండి ఈ రోజు వరకు పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగింది లేదు. రోజు బొగ్గు కుంభకోణం పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తూ, గందరగోళం చేస్తుండంటంతో స్పీకర్ సభను రోజు వాయిదా వేస్తున్నారు. ఈ రోజు కూడా  సభ ప్రారంభం కాగానే విపక్షాలు చర్చకు పట్టుబట్టారు. ఈ సమయంలోనే ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ బిల్లు ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించడంతో సమాజ్ వాది పార్టీ దీనిని వ్యతిరేకించింది. బొగ్గు స్కాం 2జి కంటే పెద్దదని కాగ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనిపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతుండగా దాని నుండి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ ప్రమోషన్ బిల్లును ప్రవేశ పెట్టే ప్రయత్నాలు చేస్తుందని మండి పడింది.

కానీ ఎస్పీ పార్టీ వైఖరిని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో రెండు పార్టీలు బాహాబాహీకి దిగాయి. ఇరు పార్టీల ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ సమయంలో ఒకరి చేతిలోని బిల్లు ప్రతులను మరొకరు లాక్కొని చించేసే ప్రయత్నాలు చేశారు. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకున్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. తాము కూర్చున్నది పెద్దల సభ అని, తన స్థాయిని మరిచి చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడం సిగ్గుచేటుగా చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No indian community can claim majority status
Sri lankan tourists attacks in tamil nadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles