No indian community can claim majority status

No Indian community can claim majority status: Shashi Tharoor,Shashi Tharoor,Majority Status,Hindus

No Indian community can claim majority status: Shashi Tharoor

community.gif

Posted: 09/05/2012 04:32 PM IST
No indian community can claim majority status

No Indian community can claim majority status: Shashi Tharoor

దేశంలో హిందువులు సహా ఏ ఇతర మతానికి చెందిన వారూ మెజారిటీ సంఖ్యలో లేరు. హిందువులు అధిక సంఖ్యలో ఉన్నా వారిలోఉన్న కులాలు, ప్రాంతీయ, భాషాపరమైన భేదాలు చాలా ఉన్నాయి. హిందూ మతంలోనే మైనారిటీ హోదా కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే వారు ఆ పరిస్థితిని అనుభవిస్తున్నారు. 22 భాషలు, 2200 మాండలీకాలు ఉన్న ఈ దేశంలో చిన్న చిన్న ఘర్షణలు సహజం. కొన్ని సార్లు మైనారిటీ వర్గాల మధ్యనే గొడవలు జరగవచ్చు. మరి కొన్ని సార్లు మెజారిటీవర్గం వాళ్లు మైనారిటీ వర్గంపై దాడి చేయవచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా చివరకు మనమందరం కలిసి ముందుకుసాగాల్సిందే. ఢిల్లీలో జరిగినజాతీయ మైనారిటీ కమిషన్ ఐదవ వార్షికోత్సవంలో మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad karnataka region gets spl status
Mps fight in rajya sabha over quota  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles