Ban on heritage milk in kerala

Ban on Heritage milk in Kerala, Heritage milk in Kerala, Ban on Heritage Milk, Heritage Milk, Heritage, Milk, Maima Milk, Jaisma Milk

Ban on Heritage milk in Kerala, Heritage milk in Kerala, Ban on Heritage Milk, Heritage Milk, Heritage, Milk, Maima Milk, Jaisma Milk

Ban on Heritage milk in Kerala.png

Posted: 08/28/2012 10:17 PM IST
Ban on heritage milk in kerala

హెరిటేజ్తోపాటు మరో రెండు పాల బ్రాండ్లపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. పాలలో ప్రమాదకర ఫార్మాలిన్ రసాయనం ఉందని నిషేధం విధించారు. హెరిటేజ్ పాలతోపాటు జేష్మా మిల్క్, మైమా మిల్క్ని కూడా నిషేధిస్తూ 3 రోజుల క్రితమే కేరళ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పాలు నిల్వ ఉంచడానికి వీటిలో వాడే రసాయనాలలో విషపదార్థం ఉన్నట్లు లేబరేటరీలో పరీక్షించి కనుగొన్నారు. ఆ రసాయనం అధికంగా ఉంటే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex ministers daughter in law molested in west bengal
Lord ramas date of birth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles