Ex ministers daughter in law molested in west bengal

Ex-ministers daughter-in-law molested in West bengal, Ex-ministers, daughter-in-law,molested, West bengal, Green Police, salt lake, Cell phone, women, Court,

Ex-minister's daughter-in-law molested in West bengal

Ex-minister.gif

Posted: 08/28/2012 10:18 PM IST
Ex ministers daughter in law molested in west bengal

Ex-minister's daughter-in-law molested in West bengal

సాధారణంగా రాజకీయ నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు గట్టి భద్రత ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్ కి చెందిన ఓ మాజీ మంత్రి కోడలిని ఓ అగంతకుడు లైంగికంగా వేధించాడు. ఆమె బయటికి వెళ్ళి తిరిగి వస్తుండంగా అబ్దుల్ మలేక్ అనే అగంతకుడు ఆమె సెల్ ఫోన్ లాక్కొని,  ఆమెపై వేధింపులకు దిగాడు. అతను ఆమె శరీరంపై చేయి వేసి తడుముతూ మానసికానందం పొందాడు. దీంతో భయానికి గురైన ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడ ఉన్న గ్రీస్ పోలీసులు వచ్చి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. నిందితుడిని బుద్దనగర్ సౌత్ పోలీసులు అరెస్టు చేసి అతనిని స్థానిక అడిషనల్ జ్యూడిషియల్ కోర్టులో హాజరు పర్చారు. కోర్టు అతనికి సెప్టెంబర్ 7వ తేది వరకు రిమాండు విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu on basheerbagh police firing
Ban on heritage milk in kerala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles