Shooting at the empire state building

Empire State building, New York city, New York shootout

Two people were killed and at least eight wounded in a shooting outside the Empire State Building on Friday, a New York police source said, creating chaos and shocking tourists and commuters who witnessed the bloody scene outside the landmark tourist attraction

Shooting at the Empire State Building.png

Posted: 08/25/2012 12:57 PM IST
Shooting at the empire state building

Empire-State-Buildingఅమెరికాలో జనం పై మళ్ళీ తూటాల వర్షం కురిసింది. కానీ అవి ఉగ్రవాదులు చేతి నుండి కాదు... ఓ అగంతకుడి ఆక్రోశం నుండి. తనను ఉద్యోగం నుండి తొలగించారని న్యూయార్క్‌లో గల ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సమీపంలో ఒక ఆగంతకుడు శుక్రవారం ఉదయం తుపాకితో కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈలోగా పోలీసులు ఆ వ్యక్తిపై కాల్పులు జరపగా, అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనతో పర్యాటకులు తీవ్ర ఆందోళనకు, దిగ్భ్రాంతికి గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Juvvadi gowtham rao passed away
Feat of a lion in the feet of a kid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles