Feat of a lion in the feet of a kid

Feat of a lion in the feet of a kid! 11-month old baby steadily climbing the stairs leading to the abode of the Lord Sangameshwara at Amudalavalasa

Feat of a lion in the feet of a kid!

baby.gif

Posted: 08/24/2012 07:11 PM IST
Feat of a lion in the feet of a kid

Feat of a lion in the feet of a kid!

పాప పుట్టి ఒక సంవత్సరం కూడా నిండాలేదు. 11 నెలల పాప. ఆపాపకు  ఇంత చిన్న వయస్సులో పెద్ద కష్టం వచ్చిపడింది. తమ అమ్మా నాన్నలు  ఆ పాప పుడితే .. ఏం మొక్కుకున్నారో  ఆపాపకు అసలు తెలియాదు కానీ.. ఆ తల్లిదండ్రుల  మొక్కును 11నెలల పాప తీర్చింది. ఆ పాప చేస్తున్న సాహసం చూసి స్థానికులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.   శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 11 నెలల పాపచేత 150 గుడిమెట్లు ఎక్కించారు. ఆ పాప చేత మెట్లు ఎక్కించిన గ్రామస్తులపై బాలసంఘం మానవ హక్కుల సంఘం(హెచ్‑ఆర్‑సి)కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని శ్రీకాకుళం కలెక్టర్‌కు హెచ్‑ఆర్‑సి ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shooting at the empire state building
Police officers issue warning to harish rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles