Fake currency being pumped through nepal bangla borders

Fake currency being pumped through Nepal, Bangla borders,Indian government calls it FICN – fake Indian currency notes

Fake currency being pumped through Nepal, Bangla borders

Fake.gif

Posted: 08/18/2012 10:35 AM IST
Fake currency being pumped through nepal bangla borders

Fake currency being pumped through Nepal, Bangla borders

నకిలీ నోట్ల కుంభకోణాన్ని  కట్టడి చేసేందుకు  భారత్, నేపాల్  పరస్పర సహకారం అందించుకుంటున్నాయి.  భారత నకిలీ నోట్ల కుంభకోణానికి  సంబంధించిన  సమాచారాన్ని నేపాల్  ఎప్పటికప్పుడు  మన నిఘావర్గాలకు  చేరవేస్తోంది.  ఫలితంగా ఆదేశంలో  భారత నకిలీ నోట్లను  స్వాధీనం  చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది  అయిదు కోట్ల రూపాయల విలువైన  నకిలీ నోట్లను  స్వాదీనం చేసుకొన్నట్లు  తెలిపారు.  నేపాల్లో  నకిలీ నోట్ల కుంభకోణం  కొనసాగుతూనే  ఉందని  పేర్కొన్నారు. ఇటీవల కూడా ఖట్మాండూలో  నకిలీ నోట్ల ముఠా ఉన్నట్లు   భారత్ కు  సమాచారం అందగా  ..నేపాల్ ప్రభుత్వ సాయంతో  వారిని అరెస్ట్  చేసినట్లు  తెలుస్తోంది.  అరెస్ట్  అయిన వారు వియత్నాంకు చెందిన వ్యక్తని  తేలింది.  పాకిస్థాన్ కు చెందిన  ఐఎస్ ఐ ద్వారా  నేపాల్లో ఈ నకిలీ నోట్ల కుంభకోణం  సాగుతోందని  అధికారులు వివరించారు.  అండర్ వరల్డ్  డాన్ దావూద్  ఇబ్రహీం  సాయంతో ఈ వ్యవహారం నడుస్తోందని  వివరించారు.

Fake currency being pumped through Nepal, Bangla borders

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Earthquake rumor at adilabad dist public ran out
Ex haryana minister gopal kanda surrenders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles