Earthquake rumor at adilabad dist public ran out

Earthquake rumor at Adilabad dist-public ran out,dilabad, affairs, andhra, at, current, dist, earthquake, from, houses, hyderabad,

Earthquake rumor at Adilabad dist-public ran out

Earthquake.gif

Posted: 08/18/2012 10:41 AM IST
Earthquake rumor at adilabad dist public ran out

Earthquake rumor at Adilabad dist-public ran out

ఆదిలాబాద్ జిల్లా భూకంప వదంతులతో అట్టుడుకుతోంది. మహరాష్ట్రలో భూకంపం అంటూ పుకార్లు రావడంతో పలు ప్రాంతాల్లో జనం భయపడిపోయి అర్థరాత్రి నుంచి ఇళ్లల్లో నుంచి వీధుల్లోకి వచ్చారు. ఇళ్ళల్లోకి వెళ్లడానికి భయపడి తెల్లవార్లూ రోడ్లపైనే వుండిపోయారు. ఎక్కడో ఏదో జరిగిందని, మహరాష్ట్రలోని కొన్ని ఆలయాలపై ఏదో వస్తువు పడిందని, అందుకే దేవతల కళ్ళనుంచి కన్నీరు కారుతోందని పుకార్లు షికార్లు చేశాయి. పలుప్రాంతాల్లో పదుల సంఖ్యలో చనిపోయారని వదంతులతో జనం భయబ్రాంతులకు గురవుతున్నారు. విచిత్రమేమిటంటే అసలేం జరిగిందో, ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. కాగా వదంతులు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Small baby
Fake currency being pumped through nepal bangla borders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles