Ex haryana minister gopal kanda surrenders

Ex-Haryana minister Gopal Kanda surrenders,Former Haryana minister Gopal Goyal Kanda,ir hostess Geetika Sharma suicide case, surrendered

Ex-Haryana minister Gopal Kanda surrenders

minister.gif

Posted: 08/18/2012 10:32 AM IST
Ex haryana minister gopal kanda surrenders

Ex-Haryana minister Gopal Kanda surrenders

ఎయిర్ హోస్టెన్  గీతికాశర్మ  ఆత్మహత్య కేసులో నిందితుడు  ఇన్నాళ్లూ తప్పించుకు తిరుగుతున్న హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ కందా ఎట్టకేలకు పట్టుపడ్డారు. ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కందా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో ఆయనకు గత్యంతరం లేకుండా పోయింది. న్యూఢిల్లీలోని అశోక్ విహార్ పోలీసులకు అర్థరాత్రి 12.30 లొంగిపోయారు. తన సోదరుడు గోవింద్ కందా, పలువురు అనుచరులతో కలసి పోలీస్ స్టేషన్ వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fake currency being pumped through nepal bangla borders
Kakinada sri venkateswara temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles