Natural births not c sections trigger brain protecting proteins in babies

Natural births, not C-sections, trigger brain-protecting proteins in babies,

Natural births, not C-sections, trigger brain-protecting proteins in babies

births.gif

Posted: 08/10/2012 10:48 AM IST
Natural births not c sections trigger brain protecting proteins in babies

Natural births, not C-sections, trigger brain-protecting proteins in babies  Read more: http://www.canada.com/health/Natural+births+sections+trigger+brain+protecting+proteins+babies+Study/7060053/story.html#ixzz237Nmsyqw

సిజేరియన్ ద్వారా పుట్టే పిల్లల కన్నా.. సహజ ప్రసవం ద్వారా పుట్టేవారిలో తెలివితేటల స్థాయులు ఎక్కువగా ఉంటాయట. యేల్ యూనివర్సిటీ సైంటిస్టులు అధ్యయనం చేసి మరీ చెబుతున్నారీ మాట. 'యూసీపీ2' అనే ప్రొటీనే ఇందుకు కారణం అని వారు వివరిస్తున్నారు. సహజ ప్రసవం ద్వారా పుట్టే పిల్లల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుందట. అధ్యయనంలో భాగంగా వారు.. సహజంగా పుట్టిన ఎలుకలను, సిజేరియన్ ద్వారా పుట్టినవాటిని పరీక్షించి చూశారు. సిజేరియన్ ద్వారా పుట్టిన ఎలుకల్లో యూసీపీ2 ప్రొటీన్ తక్కువ స్థాయుల్లో ఉందని తేలింది. సహజ ప్రసవం జరిగేటప్పుడు.. శిశువుల మెదడులోని హిప్పోకాంపస్ భాగంలోని నరాల్లో యూసీపీ2 స్థాయులు పెరుగుతాయని స్టడీకి నేతృత్వం వహించిన డాక్టర్ టమస్ హోర్వాత్ తెలిపారు. వైద్యపరంగా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాల్సి ఉండగా.. 'సౌకర్యార్థం' విచ్చలవిడిగా మారిపోతున్నాయని, దీనివల్ల సుదీర్ఘ భవిష్యత్తులో.. మానవుల మెదడు అభివృద్ధికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian commandos to get training by the cia fbi to take on terrorists
Man orders tv through amazon gets assault rifle  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles