Indian commandos to get training by the cia fbi to take on terrorists

Indian commandos to get training by the CIA, FBI to take on terrorists,indian police, 26/11 mumbai attacks, cia, fbi

Indian commandos to get training by the CIA, FBI to take on terrorists

Indian.gif

Posted: 08/10/2012 10:58 AM IST
Indian commandos to get training by the cia fbi to take on terrorists

Indian commandos to get training by the CIA, FBI to take on terrorists

ఉగ్రవాదులతో పోరాడే భారతీయ పోలీసు అధికారులకు అమెరికా శిక్షణ లభించనున్నది! ఉగ్రవాదులతో ముఖాముఖి తలపడాల్సిన పరిస్థితులు, 26/11 వంటి సంఘటనల్లో అనుసరించాల్సిన పోరాటరీతులను, ఇతర వ్యూహాల్లో.. సీఐటే, ఎఫ్‌బీఐ శిక్షణ ఇవ్వనున్నాయి. ఉగ్రవాద ముష్కరులు ముంబైలో సాగించిన మారణహోమం గుర్తుందా? ఈ మూకలు.. తాజ్ హోటల్‌ను స్వాధీనం చేసుకోవడం ఒక విషాదమైతే.. ఇంకొంతమంది ముంబైలో స్వైరవిహారం చేయడం.. మన పోలీసు, భద్రతా సిబ్బంది సర్వసన్నద్ధత వైఫల్యానికి నిదర్శనంగా నిలచింది. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్‌లను వెంటాడే క్రమంలో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే, మరో ఇద్దరు సీనియర్ అధికారులు, ముగ్గురు కానిస్టేబుళ్లు విలువైన తమ ప్రాణాలను బలిచ్చారు! ఒకే వాహనంలో వస్తున్న వీరందరినీ ఉగ్రవాదులు.. తూట్లు తూట్లుగా కాల్చారు. అదే వాహనంలో పరారీ అయ్యారు! ఈ క్రమంలో ఉగ్రవాదులతో నిరంతరం పోరాడుతున్న భారతీయ పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర కరోలినాలోని సీఐఏ శిక్షణా కేంద్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 23 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఢిల్లీ పోలీసు వి భాగం, వివిధ రాష్ట్రాల ఏటీఎస్‌లు, ఎన్ఎస్‌జీల నుంచి 24 మంది అధికారులను అమెరికా శిక్షణకు పంపనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nepal bars young women from working in gulf
Natural births not c sections trigger brain protecting proteins in babies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles