Nityananda files petition in hc against release of film

Nityananda Files Petition in HC against release of film

Nityananda Files Petition in HC against release of film

Nityananda Files Petition in HC against release of film.png

Posted: 08/07/2012 07:18 PM IST
Nityananda files petition in hc against release of film

Satyananda-movieసినీనటి రంజితతో రాసలీలలు నడిపిన స్వామి నిత్యానంద జీవితాన్ని ఆదారంగా తీసుకొని కన్నడంలో ఓ సినిమా రూపొందింది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులోకి అనువదించి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం పై స్వామి నిత్యానంద హైకోర్టును ఆశ్రయించారు. తన జీవితాన్ని ఆధారంగా నిర్మించిన స్వామి సత్యానంద సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ ఆయన తరపు న్యాయవాది ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. సినిమాను విడుదల చేస్తే తమ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తన ప్రతిష్టను దిగజార్చేలా ఆ సినిమా ఉందని నిత్యానంద పిటిషన్‌లో పేర్కొన్నారు. సినిమాను నిలిపివేసేలా సెన్సార్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ రేపు విచారణకు రానుంది. తెలుగు అనువాదంలో కమేడియన్ ఆలీ హీరోగా నటించారు. ఈ కేసు రేపు విచారణకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hamid ansari elected vice president again
Ys jagan may get bail soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles