Hamid ansari elected vice president again

ilasrao Deshmukh|Vice-President|Sushma Swaraj|Sonia Gandhi|Rahul Gandhi|Murli Manohar Joshi|Mulayam Singh Yadav|mayawati|Manohar Joshi|Manmohan Singh|Jaswant Singh|Hamid Ansari|Arun Jaitley

UPA's Hamid Ansari has been elected for a second term as the Vice-President of India on Tuesday. Ansari, who got 490 votes, defeated NDA's Jaswant Singh by a margin of 252 votes.

Hamid Ansari elected Vice-President again.png

Posted: 08/07/2012 08:02 PM IST
Hamid ansari elected vice president again

Amid-Ansariఇవాళ జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలలో యూపీఏ పార్టీ తరుపున పోటీలో నిల్చున్న అమీద్ అన్నారీ తన ప్రత్యర్థి జస్వంత్ సింగ్ పై విజయం సాధించారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య 788 కాగా అందులో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 736 మంది. ఇందులో అన్సారీకి 490 ఓట్లు రాగా, జస్వంత్ సింగ్ కి 238 ఓట్లు వచ్చాయి. 47 మంది ఓటింగ్ లో పాల్గొనలేదు. అమీద్ హన్సారీ గెలుపొందినట్లు లోక్ సభ సెక్రెటరీ జనరల్ విశ్వనాథ్ ప్రకటించారు. ఈ గెలుపుతో అన్సారీ రెండో సారి ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్ట నున్నారు. అన్సారీని పలువురు అభినందనలతో ముంచెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Posters warn girls of acid attacks if seen in jeans in ranchi
Nityananda files petition in hc against release of film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles