Ys jagan may get bail soon

JaganBail Petition In The Supreme Court.png

Posted: 08/07/2012 07:12 PM IST
Ys jagan may get bail soon

Jaganవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. గతంలో జగన్ హైకోర్టులో బెయిల్ పిటీషన్ వేసుకున్నాడు. కానీ దాన్ని హైకోర్టు త్రోసి పుచ్చింది. మరి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశాడు. గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినా, కారణాంతరాల వల్ల ఉపసంహరించుకున్నారు. తిరిగి మళ్ళీ బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశాడు. ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ ఎల్లుండి 9వ తేదీన సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. మరి జగన్ కి బెయిల్ వస్తుందా ? రాదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రులకు న్యాయసహాయం చేయడానికి జారీ చేసిన జోవోలతో ఈ సారి పిటీషన్ వేశాడు. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుంటే జగన్ కి బెయిల్ రావచ్చని అంటున్నారు. ఈ మధ్యన విజయమ్మ కూడా జగన్ త్వరలోనే బయటకు వస్తాడని అంటున్నారు. దీనికి బట్టి చూస్తుంటే బెయిల్ రావచ్చని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nityananda files petition in hc against release of film
Indian soldier killed in pakistani firing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles