No leadership change kb krishnamurthy

All India Congress Party Secretary and Observer Mr.K.B.Krishnamurthy has categorically said that the party is not going to change Chief Minister or PCC Chief till the Assembly elections. He also warned some of the leaders who wants change of Chief Minister that the party can not tolerate any indiscipline.Under any circumstances these leaders should work under the present chief minister and develop the party cadres or else they have to face serious action from party high command.

No Leadership Change Kb Krishnamurthy.png

Posted: 07/20/2012 08:39 PM IST
No leadership change kb krishnamurthy

Krishna-murthiరాష్ట్రముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి పదవి రాష్ట్రపతి ఎన్నికల తరువాత ఊడిపోతుందని గత కొంత కాలంగా  ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగాలకు  ఏఐసీసీ కార్యదర్శి  క్రిష్ణ మూర్తి తెరదించారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని, కిరణ్, బొత్సలు తన పూర్తి కాలం పదవులలో కొనసాగుతారని  స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చని ఆయన చెప్పారు. అలాగే పిసిస, డిసిసి కార్యవర్గాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అయితే త్వరలో రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరుగుతుందని మాత్రం ఆయన వెల్లడించారు. త్వరలోనే పి.సి.సి. కార్యదర్శులను నియమిస్తారని, అలాగే కార్యకర్తలతో పార్టీ నాయకులు సమావేశాలు నిర్వహిస్తారనీ ఆయన వెల్లడించారు. ఇకపోతే తెలంగాణ చాలా ముఖ్యమైన అంశమని, అయితే అది తన పరిధిలో లేదని ఆయన వివరించారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp suspends 4 mlas without show cause
Jwala gutta wants you to boycott hyderabad zoo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles