Tdp suspends 4 mlas without show cause

The Telugu Desam Party (TDP) on Friday suspended four of its ... did not cause any surprise, though it left the TDP leadership exasperated.

The Telugu Desam Party (TDP) on Friday suspended four of its ... did not cause any surprise, though it left the TDP leadership exasperated.

TDP suspends 4 MLAs without show cause.png

Posted: 07/20/2012 08:47 PM IST
Tdp suspends 4 mlas without show cause

tdpతెలుగు దేశం పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన నలుగురు ఎమ్మెల్యేల పై ఆ పార్టీ వేటు వేసింది. నిన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలను టీడీపీ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. కానీ ఆ పార్టీని చెందిన వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి, బాలనాగిరెడ్డి, చిన్నం రామకోటయ్యలు  నిన్న జరిగిన ఎన్నికలలో పాల్గొని ఓటు వేశారు. దీంతో వాళ్ల పై టిడీపీ వేటు వేసింది.

వేటు పడిన ఎమ్మెల్యే  వేణుగోపాల చారి దీని పై స్పందిస్తూ, మేము పార్టీ కార్యకలాపాలకు ఎప్పటి నుండో దూరంగా ఉన్నాయి ఇప్పుడు వేటు వేయడం ఏంటని అన్నారు.  ఏడాది క్రితమే పార్టీకి రాజీనామా చేశానని, తెలంగాణ కోసమే పార్టీనుంచి బయటకు వచ్చానని అన్నారు. కాంగ్రెస్ తర్వాత తెలంగాణకు ద్రోహం చేసింది చంద్రబాబేనని  మరో ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇక కొడాలి నానిని వైయస్ విజయమ్మను కలిసిన రోజే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Polavaram tender conform
No leadership change kb krishnamurthy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles