Jwala gutta wants you to boycott hyderabad zoo

Jwala Gutta wants you to boycott Hyderabad zoo,Anoushka Shankar,Boycott Zoos,Chiraan Fort club,Hyderabad zoo,Olympics-bound badminton star Jwala Gutta,People for Ethical Treatment of Animals (PETA),Hyderabad, Hyderabad Zoo, Jwala Gutta, PETA

Jwala Gutta wants you to boycott Hyderabad zoo

Gutta.gif

Posted: 07/20/2012 05:55 PM IST
Jwala gutta wants you to boycott hyderabad zoo

Jwala Gutta wants you to boycott Hyderabad zoo

మనుషుల సరదా కోసం మూగజీవాల్ని బంధించి  ఉంచడం  సరికాదని  ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి  గుత్తా జ్వాల అభిప్రాయపడ్డారు.  ప్రజల  జంతుప్రదర్శనశాలల్ని బహిష్కించి  జంతువులకు స్వేచ్చ ప్రసాదించాలని  పిలిపునిచ్చారు.  బేగం  పేటలోని చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో పెటా నిర్వహించిన కార్యక్రమంలో  ఆమె పాల్లొన్నారు.  జంతు ప్రదర్శనశాలల్లోని ఏనుగుల్ని  క్రమంగా  అడవుల్లోకి తరలించాలని 2009లోనే సెంట్రల్ జూ అధారిటీ సూచించినప్పటికి  హైదరాబాద్  జూలో  ఇంకా ఏనుగుల్ని  బంధించి  ఉంచడం  బాధాకరమని జ్వాల అంటున్నారు.   ఏనుగుల్ని  ఇప్పటికైనా  జూ నుంచి  అడవుల్లోకి  తరలించాలని కోరుతూ  ఏనుగూ  మస్కట్ తో కలిసి సందేశం  ఇచ్చినట్లు తెలుస్తోంది.  బ్యాడ్మింటన్  కాక్ లను  కోడి ఈకల బదులు  సింథటిక్  పదార్థాలతో  తయారు చేస్తే  జ్వాల మద్దతు ఇస్తుందనిచెప్పినట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి.  అంటే జ్వాలకు ఉన్న స్వేచ్చ  జంతువులకు కూడా ఉండాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Jwala Gutta wants you to boycott Hyderabad zoo

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No leadership change kb krishnamurthy
Deadly shooting at colorado theater kills 14 injures 50  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles