Sister of a christian pastor kidnapped raped

sister of a Christian Pastor: kidnapped, raped

sister of a Christian Pastor: kidnapped, raped

sister.gif

Posted: 07/20/2012 11:14 AM IST
Sister of a christian pastor kidnapped raped

e sister of a Christian Pastor: kidnapped, raped

 ఉద్యోగాలిస్తామని ఇద్దరు పాస్టర్‌లు తమపై అత్యాచారం చేసారని పశ్చిమగోదావరి జిల్లా కామరపుకోట మండలం ఉప్పలపాడుకు చెందిన ఇద్దరు బాలికలు జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడేనికి చెందిన డేవిడ్‌రాజు, లక్కవరానికి చెందిన వెంకటేశ్వరరావు తమ గ్రామంలో కొంతకాలంగా ప్రార్థనలు నిర్వహించేవారని బాధితులు తెలిపారు. ఉద్యోగాలిప్పిస్తామని, మూడురోజులపాటు గదిలో నిర్బంధించి తమపై అత్యాచారంచేశారని బాధితులు పేర్కొన్నారు. తమను విక్రయించేందుకు గుంటూరు తరలిస్తుండగా తమ బంధువులు వెంబడించి ఏలూరులో అడ్డుకున్నారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawar praful patel offer to quit over no 2 slot for pawar
Telangana lawyers fight in front of high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles