Pawar praful patel offer to quit over no 2 slot for pawar

UPA,The situation,Sharad Pawar,Ricky Ponting,Praful Patel,Manmohan Singh,Lok Sabha,Congress-NCP ties,BCCI

The row erupted after Pranab Mukherjee, who held the de facto post of the number two, quit the government to contest the presidential poll.

Pawar_Praful Patel offer to quit over no 2 slot for Pawar.gif

Posted: 07/20/2012 12:06 PM IST
Pawar praful patel offer to quit over no 2 slot for pawar

Pawarయూపీఏ ప్రభుత్వంలో రెండోస్థానం పంచాయితీ చిలిచి చిలికి గాలి వానలాగ తయారయింది. గత ఎనిమిది సంవత్సరాల నుండి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎన్.సిపి యూపీఏకి కోలుకోలేని షాక్ ని ఇచ్చింది. నెంబర్‌ టూ పొజిషన్‌పై అలకచెంది, ఆగ్రహం మీద ఉన్న శరద్‌పవార్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పవార్‌తోపాటు, మరో కేంద్ర మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ తమ రాజీనామా లేఖలను ప్రధాని మన్మోహన్‌కు పంపించారు. కేబినెట్‌లో నెంబర్‌ టూ స్థానాన్ని రక్షణమంత్రి ఆంటోనీకి ఇవ్వడంపై అలకబూనిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నిన్నకేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు.

వీరిద్దరూ నిన్న సాయంత్రమే రాజీనామాలు పంపించినట్లు సమాచారం. శరద్‌పవార్‌ వ్యవసాయ, ఆహారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రఫుల్‌ పటేల్ పౌరవిమానయానశాఖ మంత్రిగా చేసి కొంతకాలం క్రితమే భారీపరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్సీపీకి తొమ్మిదిమంది ఎంపీలు ఉన్నారు. శరద్‌పవార్‌ ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసే అవకాశం ఉంది. అయితే రాజీనామాలపై అటు కాంగ్రెస్ కానీ, ఇటు ఎన్‌సిపి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jwala gutta pips saina nehwal in popularity charts
Sister of a christian pastor kidnapped raped  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles