Telangana lawyers fight in front of high court

Telangana Lawyers fight in Front of High Court

Telangana Lawyers fight in Front of High Court

Lawyers.gif

Posted: 07/20/2012 11:09 AM IST
Telangana lawyers fight in front of high court

Telangana Lawyers fight in Front of High Court

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా హైకోర్టులో అల్లర్లకు పాల్పడిన న్యాయవాదులకు షోకాజ్ నోటీసులివ్వాలని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిర్ణయించింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లలో పేర్లు ఉన్న న్యాయవాదులందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఏ. నర్శింహారెడ్డి మీడియాకు తెలిపారు. అల్లర్లకు దిగిన న్యాయవాదులపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sister of a christian pastor kidnapped raped
Obama criticizes romney over medicare  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles