Ou campus in tense once again

OU campus in tense once again - Online Andhra Pradesh News. Hyderabad: Osmania University students conducted a rally for Chalo Assembly program

OU campus in tense once again - Online Andhra Pradesh News. Hyderabad: Osmania University students conducted a rally for Chalo Assembly program

OU campus in tense once again.gif

Posted: 07/19/2012 03:07 PM IST
Ou campus in tense once again

Osmania-campusచాలా కాలం తరువాత ఉస్మానియా యూనివర్శిటీ మళ్లీ అట్టుడికింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయకూదంటూ యూనివర్శిటీకి చెందిన కొందరు విద్యార్ధులు విద్యార్ధి జెఎసి నాయకత్వంలో ర్యాలీ తీశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని వారు తలపెట్టగా, ఉస్మానియా గేటు వద్దనే వారిని పోలీసులు అడ్డుకున్నారు.దాంతో ఇరువర్గాల మద్య వాగ్వాదం జరిగింది. అయితే ఎన్‌సిసి గేటు దగ్గరకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు.  ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. మరికొందరు విద్యార్థులు బారికేడ్లను తప్పించుకుని ముందుకు దూసుకు రావటంతో పలువుర్ని అరెస్టు చేశారు. మరోవైపు తార్నాక దగ్గర కూడా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఓయూలో పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan leaves jail to vote in presidential poll
Girls as young as six want to be sexy shocking study finds  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles