Jagan leaves jail to vote in presidential poll

Jagan in jail, Jagan Mohan Reddy, Presidential poll

Jailed YSR Congress Party leader YS Jaganmohan Reddy and former Andhra Pradesh minister Mopidevi Venkatramna today cast their votes in the presidential election.

Jagan leaves jail to vote in presidential poll.gif

Posted: 07/19/2012 03:26 PM IST
Jagan leaves jail to vote in presidential poll

Jaganఅక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ ప్రత్యేక అనుమతితో ఇవాళ జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రత్యేక బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో శాసనసభకు వచ్చారు. ఆయనే కాకుండా మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రత్యేక వాహనంలో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో ఆయన అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళే ముందు జగన్ వాహనంలో ఎక్కుతున్నప్పుడు టీవీలలో జగన్ దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలలో జగన్ గతంలో కంటే చాలా తేటగా, నిగనిగలాడే నిమ్మపండులాగా తయారైనట్లు కనబడ్డారు. గతంలో ఓదార్పు యాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంగా విస్తారంగా తిరుగుతున్నప్పుడు బాగా నలిగినట్లు కనిపించేవారు. కానీ ఇవాళ మాత్రం మంచి గ్లామర్ తో కనిపించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అంటే జగన్ బయట కంటే జైలులోనే ప్రశాంతంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indians prefer work environment job security to pay
Ou campus in tense once again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles