Women edging ahead in the iq stakes

Women edging ahead in the IQ stakes,higher IQ, IQ test, IQ. women IQ, men IQ, Sarah Swanson, rapid improvement, James Flynn, Test, women, score

Women edging ahead in the IQ stakes

Women10.gif

Posted: 07/16/2012 02:12 PM IST
Women edging ahead in the iq stakes

పురుషుల్లో  కంటే స్త్రీలలోనే  ప్రజ్ణాలభ్ది ( ఐ.క్యు)  స్థాయి బాగా పెరిగినట్లు  మనస్తత్వ నిపుణులు తాజాగా  గుర్తించారు.  ఈ శతాబ్ధంలో  మహిళలు  ఇలా ఐ.క్యు విషయంలో  పురుషుల  కంటే  ముందడుగులో  ఉండటం  ఇదే ప్రథమమని పేర్కొన్నారు. శతాబ్ధం క్రితం  ఈ దిశగా  పరీక్షలను  మొదలు  పెట్టినప్పుడు  మహిళలు 5 పాయింట్లు  వెనకబడి  ఉన్నట్లు  గుర్తించామనీ .. ఇటీవలి  కాలంలో   తేడా బాగా తగ్గిపోయిందనీ .. ఈ ఏడాది  వారు పురుషులను అధిగమించి  ముందుకెళ్లి  పోయారన్నారు.

Women edging ahead in the IQ stakes

 రకరకాల పనులను  ఒంటిచేత్తో సమర్థంగా  ఏకకాలంలో  చక్కబెట్టగలిగిన  ప్రత్యేకత  మహిళలకు సహజ సిద్దంగా  వచ్చిన లక్షణం. వారిలోని ఈ  ప్రత్యేక  లక్షణమే  నేడు ప్రజ్ణాలబ్ది విషయంలో  అగ్రభాగాన నిలిపిందని  మనస్తత్వ నిపుణులు  తెలిపారు.  ప్రజ్ణా లబ్థి పరీక్షల్లో  అందేవేసిన  చెయ్యి   అయిన జేమ్స్ ప్లిన్ తాజా పరిశోధనల్లో  అబ్బురపరచే  ఈ నిజాన్ని  కనుగొన్నారు.  గత వందేళ్ల కాలంలో స్త్రీ, పురుషులిద్దరిలోనూ,  ప్రజ్ణాలభ్ది స్థాయులు గణనీయంగా   మెరుగుపడ్డాయి.  మహిళల్లో  ఈ పెరుగుదల  అత్యంత చురుగ్గా ఉన్నట్లు  వెల్లడైందని  జేమ్స్ ప్లిన్ పేర్కొన్నారు.  ఆధునిత  పర్యవసానమే  ఈ మార్పు అని విశ్లేషించారు.

Women edging ahead in the IQ stakes

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  R k dhawan finally finds love at 74 marries 15 year younger woman achla
When aishwarya rai applied for teachers exam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles