When aishwarya rai applied for teachers exam

If the nominal roll for the state-level entrance exam held for the post of high school assistant teachers is any proof, then Bollywood actress and former

If the nominal roll for the state-level entrance exam held for the post of high school assistant teachers is any proof, then Bollywood actress and former

When Aishwarya Rai Applied for Teachers Exam.gif

Posted: 07/16/2012 01:23 PM IST
When aishwarya rai applied for teachers exam

Aish-photoమాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ టాప్ హీరోయిన్, ప్రముఖ నటుడు భార్య అయిన ఐశ్వర్యరాయ్ ఈ మధ్యనే పండంటి బిడ్డకి జన్మనిచ్చి తల్లి అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ, పూర్తిగా బిడ్డ సంరక్షణలో నిమగ్నమైన ఐశ్ ఏదైనా పరీక్షలు రాస్తుందనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. మరి ఈమె ఫోటో హాల్ టిక్కెట్ పై ఎందుకు వచ్చిందనేగా మీ సందేహం. ఏం లేదండీ... ప్రభుత్వాధికారుల తీరు, అలసత్వం మనకు తెలిసిందేగా. ఈ సంఘటన మన రాష్ట్రంలో జరగలేకున్నా... ఎక్కడైనా ప్రభుత్వాల పనితీరు ఒక్కటే అని మరోసారి నిరూపించారు.

కర్ణాటకలోని కార్వార జిల్లాలో ఆదివారం రోజున ఉపాధ్యాయుల రాత పరీక్ష జరిగింది. అందులో నారాయణ అనే వ్యక్తికి పంపిన హాట్ టిక్కెట్ లో ఐశ్వర్య ఫోటోను అతికించారు. దీంతో ఖంగుతిన్న సదరు అభ్యర్థి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women edging ahead in the iq stakes
Diarrhea as a side effect of green tea  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles