Hamid ansari is upa nominee for vice president post

presidential polls 2012, vice president, UPA, Hamid Ansari, Sonia Gandhi

Ansari was the only choice of the UPA which was approved at the meeting, also attended by Trinamool Congress leader and Railway minister Mukul Roy. Manmohan Singh also spoke to BJP leader LK Advani before UPA meeting to seek NDA's support

Hamid Ansari is UPA nominee for Vice-President post.gif

Posted: 07/15/2012 12:43 PM IST
Hamid ansari is upa nominee for vice president post

Hamid-Ansariప్రస్తుత ఉపరాష్ట్రపతి అయిన అమీద్ అన్సారీ మళ్ళీ ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం నుండి అన్సారీ ఉప రాష్ట్రపతి రేసులో నిలుస్తారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు, యుపిఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ నిన్న సాయంత్రం ప్రకటించారు. అన్సారీకి మద్దతు కూడగట్టేందుకు ప్రధాని ప్రయత్నాలు ప్రారంభించారు.

అన్సారీ ఎంపికను ములాయం, మాయా స్వాగతించగా, పార్టీలో చర్చించి రెండు, మూడు రోజుల్లో నిర్ణయం చెబుతామని మమత ఆయనకు సమాధానమిచ్చారు. అన్సారీకి మద్దతివ్వనున్నట్లు బీఎస్పీ ఆ తర్వాత అధికారికంగా ప్రకటించింది. యూపీఏ భేటీకి హాజరుకాకున్నా.. అన్సారీకే మద్దతు ఇస్తామని ఎన్సీపీ ప్రకటించింది. మరోవైపు బీజేపీ అగ్ర నేతలతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. కానీ అన్సారీ అభ్యర్థిత్వా న్ని తాము అంగీకరించడం లేదని సుష్మ స్పష్టంచేశారు.

ఈసారి కనుక అన్సారీ గెలిస్తే.... స్వతంత్ర భారతంలో ఉప రాష్ట్రపతిగా వరుసగా రెండో సారి అవకాశం దక్కించుకున్న రెండో వ్యక్తి అన్సారీ. 75 ఏళ్ల అన్సారీ అలిగడ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. ఇంత వరకు తత్వవేత్త, పరిపాలనాదక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణ మాత్రమే రెండు సార్లు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajanna bata from today
Ed questions jagan on allotment of quarries  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles