Rajanna bata from today

Rajanna Bata from today

Rajanna Bata from today

Rajanna.gif

Posted: 07/15/2012 12:39 PM IST
Rajanna bata from today

Rajanna Bata from today

ఓ వైపు ప్రభుత్వం ఇందిరమ్మ బాట కార్యక్రమానికి సన్నాహాలు చేస్తుంటే.. వైఎస్సార్ పార్టీ నేత, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాత్రం రాజన్న బాట పట్టారు.  ఆరంభం కానున్న ఇందిరమ్మ బాటకు ఓ రోజు ముందుగానే ఆయన రాజన్నబాట పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టారు. తన నియోజకవర్గలోని రాజవరంలో ఆయన పర్యటించారు. నా బాట రాజన్నబాట.. నా మాట జగనన్న మాట అని ఆయన ప్రకటించారు.ఇందిరమ్మ బాట ఉన్నన్నాళ్లూ రాజన్నబాటగానే గ్రామగ్రామాన పర్యటిస్తానని తెలిపారు.

Rajanna Bata from today

ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ఆయన ప్రకటించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో నిధులుకేటాయింపులకు ప్రభుత్వాన్ని నిలదీస్తానని, ఈ విషయంలోరాజీపడబోనని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ బాట ఉన్నన్నాళ్లూ రాజన్నబాటగానే గ్రామగ్రామాన పర్యటిస్తానని తెలిపారు. రాజవరం దళితపేటలో స్థానికులు ఏర్పాటుచేసుకున్న మహానేత వైఎస్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలకు ముందు 2,200 గ్యాస్ కనెక్షన్లు మంజూరుచేశారని, ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ప్రజలపై కక్షసాధింపు చర్యలకు దిగుతు, ఇప్పటి వరకు వాటిని ఇవ్వలేదని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran plays cricket during indira baata
Hamid ansari is upa nominee for vice president post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles