Ed questions jagan on allotment of quarries

Kadapa MP Jaganmohan Reddy was questioned by the Enforcement Directorate on Friday on allotment of more than 600 hectares of limestone quarries to one of his companies when his father YSR

Kadapa MP Jaganmohan Reddy was questioned by the Enforcement Directorate on Friday on allotment of more than 600 hectares of limestone quarries to one of his companies when his father YSR

ED questions Jagan on allotment of quarries.gif

Posted: 07/15/2012 12:40 PM IST
Ed questions jagan on allotment of quarries

Jaganవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలులో అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈడీ అధికారులు జగన్ ని చంచల్ గూడ జైలులో రెండో రోజు ఆరు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో ఈడీ అధికారులు భారతి సిమెంటుకి సంబంధించిన అంశం పై ప్రశ్నలు సంధించారు.

భారతీ సిమెంట్ లోని ఫ్రెంచ్ కంపెనీ ఒకటి 51 శాతం పెట్టుబడులు పెట్టినప్పటికీ యాజమాన్య హక్కులు మీకే ఎందుకు అప్పగించారని ఈడి అధికారులు జగన్‌ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నతో కంగుతిన్న జగన్ కి చెమటలు పట్టాయని అంటున్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ కంపెనీలలోకి అక్రమంగా పెట్టుబడులు వచ్చినట్లుగా ఈడి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మేళ్లు పొందిన వారే అందులో పెట్టుబడులు పెట్టి ఉంటారని భావిస్తోంది. సొమ్మును విదేశాలకు తరలించి అక్కడి నుంచి తన సంస్థల్లోకి పెట్టుబడులుగా తీసుకొచ్చిన వైనంపై ఈడీ ఫెమా, మనీల్యాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేసింది. ఈ విచారణలో ముందు ముందు మరిన్ని నిజాలు బయటికి వస్తాయని అధికారులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hamid ansari is upa nominee for vice president post
Nepal jails child sex trafficker for 170 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles