Dara singh passes away after prolonged illness

Dara Singh passes away after prolonged illness,Dara Singh, death, Bollywood, wrestling,Dara Singh Death, Dara Singh, Dara Singh passes away, Dara Singh dead,darasingh, tvserial hanuman, fighter died, indian champion, world champion, jab we met serial, ramayan serial

Dara Singh passes away after prolonged illness

Dara.gif

Posted: 07/12/2012 11:43 AM IST
Dara singh passes away after prolonged illness

Dara Singh passes away after prolonged illness

ప్రముఖ బాలీవుడ్ నటుడు దారాసింగ్ (84) ఈ రోజు ఉదయం కన్నుమూశారు.  గుండె  సంబందిత వ్యాదితో  బాధపడుతున్న ఆయన నాలుగురోజుల  నుంచి ముంబయిలోని కోకిలాబెన్  ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు.  పరిస్థితి విషమించడంతో  ఆయన బతికే అవకాశం లేదిన తేల్చిచెప్పిన  వైద్యులు  ఆయణ్ని  ఇంటికి  తీసుకెళ్లాల్సిందిగా  కుటుంబసభ్యులకు  సూచించారు.  ఆయన సొంత ఇంటిలోనే  తుదిశ్వాస విడిచారు.   బుల్లితెర హనుమంతుడు .. కుస్తీ వీరుడుగా ధారా సింగ్ నటించటం జరిగింది.

Dara Singh passes away after prolonged illness

1928 పంజాబ్ లో జన్నించిన  ధారాసింగ్ దేశ, విదేశాల్లో  మల్లయోధుడిగా గుర్తింపు పొందారు. కామెన్ వెల్త్  దేశాల్లో  పర్యటించిన  ఆయన ఒరియంటల్  ఛాంపియన్ కింగ్ ఖాన్, జార్జి గోర్డియెంకో, జాడ్ డిసిల్వాతో పాటు పేరు గాంచిన  ఎందరినో మట్టికరిపించారు. 1954లో ఇండియన్  ఛాంపియన్ గా .. 1968లో వరల్డ్  చాంపియన్ గా ఎదిగారు.  1960-70లలో ఎన్నో  సినిమాలలో  ఆయన యాక్షన్  కింగ్ గా నటించారు.  డైరెక్టర్,  ప్రొడ్యూసర్ గా మంచి పేరు కూడా  తెచ్చుకున్నారు.  ఇటు సీరియల్స్ , యాడ్స్ లో  నటించిన ధారాసింగ్ 2007లో వచ్చిన జబ్ వి మెట్ లో  చివరి సారిగా తెరపై మెరిసారు. ఇక ఎప్పటికి తిరిగిరాని లోకాలకు ధారా సింగ్ వెళ్లిపోయారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Laila khan murder a family vacation that turned tragic
One lakhs dollars lottery indian person  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles