Tara chowdary filed a petition

tara chowdary filed a petition

tara chowdary filed a petition

22.gif

Posted: 07/11/2012 05:34 PM IST
Tara chowdary filed a petition

      రక్షణ కల్పించాల్సిన పోలీసులే తనను తీవ్ర వేదనకు, వేధింపులకు గురి చేస్తున్నారంటోంది తారా చౌదరి.  సెక్స్ రాకెట్ వ్యవహారంలోtara_raya ఆరోపణలు ఎదుర్కొంటున్న తారా పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఇవాళ  మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ)ని ఆశ్రయించింది. పోలీసు అధికారులు రిటైర్డ్ డీఐజీ భాస్కరయ్య, డీఎస్పీ మనోహర్‌రావు, బంజారాహిల్స్ ఏసీపీ శంకర్‌రెడ్డి, సీఐ సుదర్శన్‌లపై తారా చౌదరీ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఎంపీ రాయపాటి, ఎమ్మెల్యే వేణుగోపాలచారిపైన కూడా తారాచౌదరి ఫిర్యాదు చేశారు. సెక్స్ రాకెట్ వ్యవహారంలో తారా చౌదరీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే తారా చౌదరీ బెయిల్ పై చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే తారా చౌదరితో తనకు పరిచయమేలేదని మొన్ననే రాయపాటి తిరుమలలో సెలవిచ్చిన సంగతి ఇక్కడ గమనార్హం. దీనికి సంబంధించి మానవహక్కుల సంఘం సంబంధిత అధికారులను నేతల నుంచి వివరణ కోరే అవకాశం ఉంది.

...avnk


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp ntr kodalinani political drama
Kodali nani fires on chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles