Vizag sea surprise

vizag sea surprise

vizag sea surprise

16.gif

Posted: 07/10/2012 08:07 PM IST
Vizag sea surprise

     aaaవిశాఖ, కాకినాడ తీరాల్లో సముద్రంనుంచి అలలు ముందుకు చొచ్చుకు వస్తున్నాయి. సుమారు  మూడు కిలోమీటర్లు ముందుకు వచ్చి రోడ్లను తాకుతుండటంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. ఎలాంటి ఉత్పాతం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే అలలకు భయపడాల్సిందేమీ లేదని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పౌర్ణమి కారణంగానే అలలు పైకి వస్తున్నాయని... అది సాధారణ మార్పేనని అధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా,  ఎన్ సీసీ శిక్షణా కార్యక్రమంలో భాగంగా 300 మంది ఎన్ సీసీ క్యాడెట్లు విశాఖ సాగరతీరంలో  ఇవాళ బీచ్ క్లీనింగ్ నిర్వహించారు. సూర్యోదయం వేళ బృందాలుగా ఏర్పడి ఆర్ కె బీచ్ నుంచి ఉడాపార్కు వరకు సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. వారితో పాటు వారి అధికారులు కూడా పాల్గొని వారికి స్పూర్తిగా నిలిచారు. బీచ్ లో కినిపించే ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను ఏరివేశారు. ఆ చెత్తను సంచుల్లోకి ఎత్తి ఇతర ప్రాంతానికి తరలించారు. ఎంతో అందంగా కనిపించే ఈ బీచ్ ను కాపాడుకునేందుకు పౌరులుగా ముందుకు వచ్చామని క్యాడెట్లు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara chowdary revealed sensational truths in abn channel
Tdp bc strategy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles