Tara chowdary revealed sensational truths in abn channel

Chinni Krishna,CM,consequences,couple,couple of days,dustbin,feeling,incident,issue,Lakshmi Parvathi,mother,ntr,opinion,person,sex,Tara Chowdary,Tara Chowdary reveals

sex racket scandal accused Tara Chowdary revealed sensational truths in ABN Channel for the program 'Open Heart With RK.

Tara Chowdary revealed  sensational truths.gif

Posted: 07/11/2012 12:48 PM IST
Tara chowdary revealed sensational truths in abn channel

Taraహైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికి సెక్స్ రాకెట్ కుంభకోణంలో ఇరుక్కున్న తారా చౌదరి అరెస్ట్ అయి బెయిల్ పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. జైలు నుండి బయటికి వచ్చిన తారా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించించింది. వైయస్ రాజశేఖరెడ్డి హెలికాప్టక్ ప్రమాదం జరిగిన రోజున నిజమాబాద్ ఎమ్మెల్యే ఒకరు తన దగ్గరే ఉన్నాడని, ఆయన మసాజ్ చేయించుకుంటున్నాడని ఆమె తెలిపింది.

తనతో సంబంధాలు కొనసాగించిన కొంతమంది తానెవరో తెలియదని చెబుతున్నారని, అలా అయితే వారి వ్యక్తిగత మొబైల్ నుంచి, ఇంకా అనేక ఫోన్ల నుంచి తనకు ఫోన్లు ఎందుకు వచ్చాయని ఆమె ప్రశ్నించారు. అందుకు సంబంధించిన కాల్ లిస్టును ఆమె చూపించారు. తాను చెప్పేది అబద్దమైతే ఈ కాల్స్ వచ్చాయో లేదో సిఐడి విచారణ జరిపించాలని సూచించారు. మరి తారా చౌదరి బయటికి వచ్చిన తరువాత కూడా ఆమె కేసు తెరమరగు కాకుండా ఉండటానికి, ప్రముఖుల బండారం బయట పెట్టడాని, ఇంకా ఆ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరగడానికి ఆమెతో ఇంటర్వ్యూ చేశారని కొందరు అంటున్నారు. మరి తారా అందాలను తనివితీరా అనుభవించిన బడా బాబులు బి కేర్ ఫుల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd lakshmi narayana continue here
Vizag sea surprise  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles