Petrol prices to be reduced by r4 on july 1

petrol prices, oil companies, dollar, rupee, crude oil

The oil marketing companies are likely to slash the petrol prices by up to R4 a litre from July 1. The trigger: The steep fall in global prices of crude oil as well as petrol on which the companies base the domestic prices every fortnight

Petrol prices to be reduced by R4 on July 1.gif

Posted: 06/27/2012 03:24 PM IST
Petrol prices to be reduced by r4 on july 1

Petrol-price-downవాహన దారులకు శుభవార్త. గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడయిల్ ధర బాగా పెరగడంతో మే 23న ఎన్నడూ లేనంతగా పెట్రోలు రేటు 7.50 రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే క్రూడయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గి 90 డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయిల్ కంపెనీలు పెట్రోలు రేటును 4 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్‌ ధరపై కంపెనీలు సమీక్ష జరుపుతాయి. గత 10 రోజులుగా బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బాగా పడి 90 డాలర్ల సమీపంలోకి వచ్చింది. అదే సమయంలో రూపాయి కూడా రూపాయి 50 పైసల దాకా పతనమైంది. దీంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లీటర్‌ ధరను 4 రూపాయలు తగ్గిస్తాయని వార్తలు వస్తున్నాయి. దీంతో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys viveka denied permission to meet jagan in jail
Apsrtc managing director ak khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles