Ys viveka denied permission to meet jagan in jail

Former minister Y S Vivekananda Reddy, who had deserted the ... 10.45 am to meet Jagan and pray for the latter, but the jail authorities denied

Former minister Y S Vivekananda Reddy, who had deserted the ... 10.45 am to meet Jagan and pray for the latter, but the jail authorities denied

YS Viveka denied permission to meet Jagan in jail.gif

Posted: 06/27/2012 03:43 PM IST
Ys viveka denied permission to meet jagan in jail

YS-Vivekaమాజీ మంత్రి, ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైయస్ వివేకానంద రెడ్డికి ఇవాళ చంచల్ గూడ జైల్లో అవమానం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుందామని రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. జగన్ ని ములాఖత్ సమయంలో కలవడానికి ఇవాళ ఉదయం చంచల్ గూడకు వచ్చిన వివేకానంద రెడ్డికి జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దాంతో వెనుదిరిగిన ఆయన మళ్ళీ ఒంటిగంట సమయంలో మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఆయన జైలు ముందు తన నిరసనను తెలిపారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ప్రభుత్వ ఏదైనా కుట్ర చేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా అబ్బాయిని చూద్దామని ఆశగా వచ్చిన వివేకాకి ఆశాభంగం ఎదురైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Latest study on controversial weight loss drug promoted on dr oz revealed this week
Petrol prices to be reduced by r4 on july 1  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles