Liquor syndicate investigation

liquor syndicate investigation

liquor syndicate investigation

16.gif

Posted: 06/18/2012 05:58 PM IST
Liquor syndicate investigation

      ఇటీవల సంచలనం కలిగించిన మద్యం సిండికేట్ల వ్యవహారం ఇప్పుడు మరో టర్న్ తీసుకోబోతోంది.3e తాజాగా ఇవాళ ఖమ్మం జిల్లా మద్యం సిండికేట్ వ్యాపారి నున్న వెంకటరమణ  సోమవారం ఉదయం జిల్లాలోని ఎసీబీ డీఎస్పీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్ వ్యవహారాలపై వెంకటరమణను ఏసీబీ ప్రశ్నించనుంది. ఆయన తో పాటు 10 మంది మద్యం వ్యాపారలు సీబీఐ ముందు హాజరయ్యారు. మరోవైపు మద్యం సిండికేట్ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది.  ఇప్పటి వరకు మద్యం సిండికేట్లు, ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించిన ఏసీబీ నేటి నుంచి ప్రజాప్రతినిధులను విచారించనుంది. ఈనెల 18, 19, 20 తేదీల్లో హాజరుకావాలని పలువరు ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే కవిత, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, పువ్వాడ నాగేశ్వర్‌రావు, వెలగపూడి రామకృష్ణబాబు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన చెన్నకేశవరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ తదితరులు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm green signal for new liquor
West bengal cm mamata benerji in trouble  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles