Trs win parakala seat

TRS a victory from Parakala seat in Telangana.

TRS a victory from Parakala seat in Telangana.

TRS win Parakala seat.gif

Posted: 06/15/2012 03:47 PM IST
Trs win parakala seat

KCRపరకాల ఉప ఎన్నికల ఫలితాలు చివరి వరకు ఉఠ్కంఠ భరితంగా సాగాయి. రౌండ్ రౌండ్ కి నరాలు తెగే ఉత్కంఠ. చివరికి టీఆర్ఎస్ పార్టీ 860 ఓట్లతో సాంకేతిక విజయం సాధించింది. ఇక్కడ వైయస్సార్ సీపీ నుండి పోటీ చేసిన కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీనిచ్చారు. పరకాల నియోజక వర్గం ప్రజలు ఇద్దరి అభ్యర్థులను ఇంచు మించుగా సమానంగా ఆదరించారు. అయితే ఈ విజయం టీఆర్ఎస్ కి మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయినట్లేనని చెప్పవచ్చు. తెలంగాణ వాదం బలంగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ కి ఇంత స్వల్ప మెజారిటీ రావడం కొద్దిగా మింగుడు పడని విషయమే. తన సిట్టింగ్ సీటును కొండా సురేఖ నిలబెట్టుకోవడానికి శత విధాల ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఓటమిని అంగీకరించక తప్పలేదు.

ఫలితాల తరువాత మీడియాతో కొండా సురేఖ మాట్లాడుతూ.... టీఆర్ఎస్ ని సాంకేతిక విజయం అని, నైతిక విజయం నాదేనని, ఓటమికి క్రాస్ ఓటింగే కారణమని, టీఆర్ఎస్, జేఏసీ లు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ ని నమ్మలేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  J c diwakar reddy sensational comments on cbigif
Ysr cong leader arrested for firing gun  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles