Ysr cong leader arrested for firing gun

gress leader Rahman has been taken into custody for firing six rounds to celebrate his

gress leader Rahman has been taken into custody for firing six rounds to celebrate his

YSR Cong leader arrested for firing gun.gif

Posted: 06/15/2012 01:52 PM IST
Ysr cong leader arrested for firing gun

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా కొద్దిగా ఎక్కువ అత్యుత్సాహం చూపిస్తారు. ఇవాళ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో ఎక్కువ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ విజవ బావుటా ఎగురవేసింది. ఈ సంతోషాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లిహిల్స్ లోని తమ పార్టీ కార్యాలయంలో జరుపుకున్నారు. అనందంలో మాజీ ఎమ్మెల్సీ, వైకాపా నేత రెహ్మాన్ తన వద్ద ఉన్న పిస్టల్ లో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు, దీంతో వెంటనే అప్పమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి పీఎస్ కి తరలించారు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇక జైల్లో ఊచలు లెక్కబెడుతున్న ఆ పార్టీ అధినేత జగన్ ఉన్న చంచల్ గూడ వద్దకు కొంత మంది వైయస్సార్ కార్యకర్తలు చేరుకొని సంబరాలు చేయడానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs win parakala seat
Ys bharati interview with ndtv  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles