Kareena saif wedding postponed

Kareena-Saif wedding postponed, Kareena Kapoor and Saif Ali Khan have reportedly decided to postpone their wedding,

Kareena-Saif wedding postponed

Kareena.gif

Posted: 06/08/2012 12:44 PM IST
Kareena saif wedding postponed

Kareena-Saif wedding postponed

బాలీవుడ్ సుందరాంగి కరీనాకపూర్ సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. గత మూడు సంవత్సరాలుగా ఇద్దరూ పెళ్లిచేసుకుందామని ప్రయత్నం చేసి, ముహూర్తం పెట్టించుకోవడం, అది కాస్తా వాయిదా పడడం జరుగుతోంది. పెట్టిన ఏ ముహూర్తం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ విషయంపై ఎవరైనా అడిగితే భగ్గుమంటోంది కరీనా. మా ఇద్దరికీ సరైన అవగాహన వుందని, త్వరలో పెళ్లి జరుగుతుందని, అయినా మా పెళ్లి గొడవ మీకెందుకని ప్రశ్నిస్తోంది. చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అందరికీ చెప్పే పెళ్లిచేసుకుంటాం. అనవసరంగా ఇప్పుడు ఇబ్బంది పెట్టొద్దంటూ గారాలు పోతోంది. ఈసారి మళ్లీ అక్టోబర్ 16న ముహూర్తం ఖాయమైంది. మరి ఇదైనా మంచి ముహూర్తమో కాదో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak chief justice recuses himself from sons case
Divorce hotel to help couples separate during two day stay  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles