Killer cannibal admits eating house guests heart and brain

Killer cannibal admits eating house guest's heart and brai,Former Student Charged With Murder, Admits Eating Housemate’s Brain, Heart

Killer cannibal admits eating house guest's heart and brain

Killer.gif

Posted: 06/02/2012 12:27 PM IST
Killer cannibal admits eating house guests heart and brain

Killer cannibal admits eating house guest's heart and brain

అమెరికాలోని మోర్గాన్ స్టేట్ వర్సిటీలో చదివే ఓ విద్యార్థి తన స్నేహితుడు, రూమ్మేట్ అయిన మరో విద్యార్థిని దారుణంగా హత్యచేసి, ఆ తర్వాత రాక్షసుడి మాదిరిగా శవాన్ని ముక్కలుగా కోసి మెదడును, గుండెను తినేశాడు. ఈ కిరాతకానికి పాల్పడిన విద్యార్థి ఈ సంగతి పోలీసుల ముందు అంగీకరించినట్లు యుఎస్ మీడియాలో వార్తలు వచ్చాయి. హతుడి తల, చేతులు అతని సోదరునికి కన్పించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటిని సోదాచేసి బాల్టిమోర్‌కు చెందిన అలెగ్జాండర్ కిన్‌యువాను అరెస్ట్ చేశారు. తన రూమ్మేట్ కుజో బొన్సాఫో అగేయి కోడేను హత్యచేసి అతని మెదడులో కొంత భాగం, గుండెను పూర్తిగా తినివేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు బాల్టిమోర్ సన్ పత్రిక వెల్లడించింది. హత్యకు కారణాలు తెలియరాలేదు. అయితే కిన్‌యువాపై బుధవారం ఫస్ట్‌డిగ్రీ హత్య కేసును నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Najafgarh mla shot at in delhi
Ysvijayammasharmila speech in election campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles