Bjp promises support to mamata banerjee asks her to quit upa

BJP promises support to Mamata Banerjee, asks her to quit UPA,BJP promises support to Mamata Banerjee, asks her to quit UPA - India - DNA

BJP promises support to Mamata Banerjee, asks her to quit UPA

Mamata.gif

Posted: 05/22/2012 04:29 PM IST
Bjp promises support to mamata banerjee asks her to quit upa

BJP promises support to Mamata Banerjee, asks her to quit UPA

సొంత రాష్ట్రానికి చెందిన నేత అయినా.. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మాత్రం ఆయనకు మద్దతు చెప్పబోనని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కీలక మలుపు. ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి తాను మద్దతు తెలిపేది లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కుండ బద్దలుకొట్టేశారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, పశ్చిమబెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. ఈ ముగ్గురిలో ఎవరైనా తనకు ఆమోదయోగ్యులేనని.. వీరిలో ఎవరిని ప్రతిపాదించినా తాను బేషరతుగా మద్దతు చెబుతానని ఆమె ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వంతో తనకు విభేదాలేమీ లేవని.. పూర్తి కాలం పాటు తాను యూపీఏ భాగస్వామిగానే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. మాజీ స్పీకర్, ఎన్సీపీ నేత పీఏ సంగ్మాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న జయలలిత.. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో భేటీ అయ్యారు. కాగా, ఎన్సీపీ వ్యవస్థాపకులలో ఒకరైన సంగ్మా అభ్యర్థిత్వానికి ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి శరద్ పవార్ మాత్రం అంత సుముఖంగా లేరు. యూపీఏ ప్రతిపాదించే అభ్యర్థికే తన మద్దతు ఉంటుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  7 year old boy treks everest base camp
Karunanidhi not to attend upa ii anniversary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles