Karunanidhi not to attend upa ii anniversary

Karunanidhi, Tamil Nadu, UPA, Celebration

DMK President M Karunanidhi, a key ally of Congress-led UPA, will not be attending the third anniversary celebrations of UPA-II in Delhi on Tuesday, party sources said

Karunanidhi not to attend UPA-II anniversary.gif

Posted: 05/22/2012 04:29 PM IST
Karunanidhi not to attend upa ii anniversary

Karunanidhiయూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.  ఈ విందుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మాత్రం హాజరు కాలేదు. ఈయన గైర్హాజరు పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన పార్టీకి సంబంధించిన పార్టీ నేతలను, తన కూతురిని అరెస్టు చేసి తనని అవమాన పరిచినందుకే కరుణానిధి గైర్హాజరు అయ్యారని అంటున్నారు.

అయితే విందుకు హాజరుకాకపోవడానికి ప్రత్యేకించి కారణాలేమి లేవని ఆయన మీడియాతో అన్నారు. యూపీఏ-2 ప్రభుత్వ పనితీరుపై స్పందించాలని మీడియా కోరగా, అందుకు కరుణానిధి నిరాకరించారు. ప్రతి ప్రభుత్వంలోనూ ఎత్తు పల్లాలుంటాయని కరుణా వ్యాఖ్యానించారు.  రాష్ట్రపతి పదవికి స్పీకర్ మీరా కుమార్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తారా అనే ప్రశ్నకు కరుణ సమాధానాన్ని దాటవేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp promises support to mamata banerjee asks her to quit upa
Maharashtra navnirman sena  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles