7 year old boy treks everest base camp

7-year-old-boy treks Everest base camp,Indian Navy officer, Everest Base Camp, Aaryan Balaji, Youngest mountaineer

7-year-old-boy treks Everest base camp

Everest.gif

Posted: 05/22/2012 04:38 PM IST
7 year old boy treks everest base camp

7-year-old-boy treks Everest base camp

మీరు ఏడేళ్ల వయస్సులో ఏం చేసి ఉంటారు?  ఏ పస్ట క్లాస్ లోను లేక సెకండ్ క్లాస్ లోను ఉండి ఉంటారు. ఇంక మించితే మీకు తెలిసిన చిన్న ఆటలు ఆడుకుంటు ఉంటారు.  అంతేకానీ  ప్రపంచానికి   ఆశ్చర్యం కలిగించే విషయం ఏమైన చేశారా?  కానీ ఇక్కడ ఒక బుడతడు  7 సంవత్సరాలకే  ఏకంగా గొప్ప ఘనత సాధించాడు.   అంటే  ఏడేళ్ల బుడతడు  విజయవంతంగా  ఎవరెస్ట్ ను అదిరోహించాడు.  అతి చిన్న వయస్సులో ఈ ఘనత  సాధించిన  వాడిగా  నిలిచాడు.   నా కుమారుడు  ఆర్యన్  బాలాజీ ఈనెల 13న  ఎవరెస్టు దక్షిణ బేస్ క్యాంపుకు  చేరుకొని అక్కడ   ఓ రాత్రి  గడిపాడు.  రెండు రోజుల తర్వాత  కాలాపత్తర్  పర్వతాన్నీ  అథిరోహించాడు.  అతి చిన్న వయస్సులో  ఈ ఘనత సాదించాడు అని ఆర్యన్  తండ్రి నౌకాదళ  కమాండర్  బాలాజీ  తెలిపాడు.  5,364 మీటర్ల ఎత్తైన బేస్ క్యాంపు  ను అధిరోహించడమే కాక ఒక రాత్రి  అక్కడ గడపడం  చాలా గొప్ప విషయమని  తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bcci chief goes after gay son with a straight bat
Bjp promises support to mamata banerjee asks her to quit upa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles