Bangi anantaiah resigns to telugu desam party

bangi anantaiah resigns to telugu desam party

bangi anantaiah resigns to telugu desam party

24.gif

Posted: 05/13/2012 05:31 PM IST
Bangi anantaiah resigns to telugu desam party

      aaa అవిశ్రాంతంగా టీడీపీ కోసం... కొంతకాలంగా చంద్రబాబు పైనా పోరాడిన బంగి మొత్తానికి వంగి పోయాడు.  వినూత్న నిరసనలతో అందరి దృష్టిని ఆకర్షించే కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఇవాళ టీడీపీకి షాక్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన బంగి కర్నూలుకు మొట్టమొదటి మేయర్ గా పనిచేశారు. బుద్ధిలేక ఇన్నేళ్లు టీడీపీలో పనిచేశానని బంగి అనంతయ్య లెంపలేసుకున్నారు. కాంగ్రెస్ ను వదిలి తప్పుచేశానని ఒప్పుకున్నారు. ఇక చిత్ర విచిత్రాది వేషాలతో టీడీపీ భరతం పడతాడన్నమాట  కాంగ్రెస్ తరపున నిలబడి  మన బంగి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Air india services disturb
Cbi eagle eye ib sakshi employees  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles