Sentenced in graft case bangaru quits bjp party

BJP president, Bangaru Laxman, tehelka sting, news, hindustan times, Prevention of Corruption Act 1988

Former BJP president Bangaru Laxman, who has been sentenced to four years of rigorous imprisonment in a fake arms deal sting case, today resigned from the party's National Executive membership

Sentenced in graft case, Bangaru quits BJP party.GIF

Posted: 04/30/2012 06:12 PM IST
Sentenced in graft case bangaru quits bjp party

laxmanబీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెహెల్కా కుంభకోణం స్టింగ్ ఆపరేషన్ కేసులో బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ 2001లో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. 11 సంవత్సరాల పాటు సాగిన ఈ విచారణలో ఢిల్లీ కోర్టు బంగారు లక్ష్మణ్ ని దోషిగా పేర్కొంటూ అతడికి నాలుగు సంవత్సరాల శిక్ష తో పాటు లక్షరూపాయల జరిమానా వేసిన విషయం తెలిందే.

దీని పై మనస్థాపం చెందిన బంగారు లక్ష్మణ్ బిజేపీ పార్టీకి , జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు నితన్ గడ్కరీకి పంపించారని దీనికి ఆ పార్టీ నాయకత్వం అంగీకరించదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swiss government agree to give
Nityananda apoointed as a madhurai adheenam peethadhipati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles