Tendulkar get seat no 100 in rajya sabha

Twitter,Trinamool Congress,Sachin Tendulkar in Rajya Sabha,Sachin Tendulkar,Rajya Sabha,Derek O'Brien,Asia cup,Ashok Ganguly

Will 100-century man Sachin Tendulkar sit on seat number 100 in Rajya Sabha.

Tendulkar get seat No. 100 in Rajya Sabha.gif

Posted: 04/27/2012 03:45 PM IST
Tendulkar get seat no 100 in rajya sabha

Sachinమాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత పార్లమెంట్‌ చరిత్రలో రాజ్యసభకు ఎంపికైన తొలి క్రికెటర్‌ ఘనతను సచిన్‌ దక్కించుకున్నాడు. రాజ్యసభకు నామినేట్‌ చేసిన 12 మంది సభ్యుల్లో సచిన్‌ కూడా ఉన్నాడు. సచిన్‌ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని రాష్ట్రపతి గురువారం ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు ఆసక్తిగా వినిపిస్తున్న మాట ఏంటంటే క్రికెట్‌లో వంద సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన సచిన్ రాజ్యసభలోనూ వందో నంబర్ ఉన్న సీటును పొందుతాడా అనే సందేహం రాజకీయవేత్తగా మారిన ప్రముఖ క్విజ్ మాస్టర్ డెరెక్ ఒబ్రియన్‌కు వచ్చింది.

 ‘ప్రస్తుతం వందో సీట్లో ఉన్న ప్రముఖ వాణిజ్యవేత్త అశోక్ గంగూలీ... సచిన్ కోసం తన స్థానాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం గంగూలీ నాతో చెప్పారు. అయితే మాస్టర్‌కు దగ్గర్లో సీటు ఇవ్వాలని షరతు పెట్టారు’ అని ఒబ్రియన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే సచిన్ ఎంపిక పట్ల బీసీసీఐతో పాటు, మాజీలు, అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. మరి సెంచరీల వీరుడికి 100 నెంబర్ సీటు దక్కుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  K chandrasekhar rao says trs will not merge with congress
Shah rukh summoned by jaipur court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles