Shah rukh summoned by jaipur court

Shah Rukh Khan, SRK, additional chief judicial magistrate, Kolkata Knight Riders, IPL, Rajasthan Royals, Anand Singh Rathore, Jaipur Cricket Academy, smoking, Tabloid, Entertainment

The additional chief judicial magistrate (ACJM) court in Jaipur has summoned Bollywood actor Shah Rukh Khan for smoking in the stadium during an IPL match between Kolkata Knight Riders and Rajasthan Royals

Shah Rukh summoned by Jaipur court.gif

Posted: 04/27/2012 03:27 PM IST
Shah rukh summoned by jaipur court

Shah-Rukhఈనెల 8న కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా నైట్ రైడర్ యాజమాని షారుఖ్ ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయంపై జైపూర్ క్రికెట్ అకాడమీని నిర్వహించే ఆనంద్ సింగ్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. రాజస్థాన్ స్మొకింగ్ యాక్ట్ 200లోని 5/11 సెక్షన్ కింద పొగతాగటం నేరం అంటూ, మే 26లోగా షారుఖ్‌ను కోర్టు ముందు హాజరుకావాలని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శిల్పా సమీర్ ఆదేశించారు. బహిరంగ ధూమపానం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tendulkar get seat no 100 in rajya sabha
Urine powered restaurant pops up in melbourne  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles