K kavitha may contest nizamabad ls 2014

K Kavitha,Lok Sabha,Nizamabad LS seat in 2014,Telangana Jagruthi

telangana Jagruthi president K Kavitha is likely to plunge into active and electoral politics in 2014 by contesting the Nizamabad Lok Sabha seat. After the inception of the Telangana Rashtra Samithi, Kavitha, daughter of TRS chief K Chandrasekhar Rao, floated Telangana Jagruthi in 2006 and took up non-political issues concerning the region.

K Kavitha may contest Nizamabad LS.gif

Posted: 04/16/2012 06:34 PM IST
K kavitha may contest nizamabad ls 2014

Kavithaప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు తన కూతురు కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్ర కట్టు బాట్లు, సాంప్రదాయాలను కాపాడేందుకు 2006లో తెలంగాణ జాగ్రుతి సమితిని ఏర్పాటు చేసి దాని అధక్షురాలిగా ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కల్వకుంట్ల కవిత ఇక పై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుంది.

2006 సంవత్సరం నుండి తెలంగాణ జాగ్రుతికి అధ్యక్షురాలిగా ఉంటూ ప్రజలకు చేరువైన కవిత రాజకీయాల్లో ఇంకా చురుగ్గా పాల్గొనేందుకు రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారని వార్తలు. తన తండ్రి కేసీఆర్ కూడా ఎప్పటి నుండో కూతుర్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. దానికి అనుగుణంగా కవిత నుండి సుముఖత వ్యక్తం కావడంతో ఇక దాదాపు ఆ స్థానం నుండి కవిత పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. మరి కవిత ప్రత్యక్ష రాజకీయాల్లో రాణిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Legendary actor dilip kumar blogs on his peshawar ancestral home
Cong to field venkata ramana from tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles