Cong to field venkata ramana from tirupati

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Drawing curtains to suspense, the Congress party has decided to field former MLA M. Venkata Ramana as its candidate for the by poll for Tirupati constituency, which fell vacant due to sitting MLA Chiranjeevi becoming Rajya Sabha member.

Cong to field Venkata Ramana from Tirupati.gif

Posted: 04/16/2012 06:32 PM IST
Cong to field venkata ramana from tirupati

Venkata-ramanaప్రజారాజ్యం పార్టీని స్థాపించి తిరుపతి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా తన వర్గానికి రెండు మంత్రి పదవులు, తనకు రాజ్యసభ సీటు కూడా కాంగ్రెస్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక లాంఛనం అయింది. త్వరలో జరగబోయే ఉప ఎన్నిక అభ్యర్థి కొసం కొద్దిరోజుల నుండి గల్లా అరుణ కుమారి కొడుకు గల్లా జయదేవ్ ని దించాలని అరుణ కుమారి తీవ్రంగా ప్రయత్నించారు. గతంలో అధిష్టానం ఆదేశిస్తే తిరుపతి నుండి పోటీ చేయడానికి తాను సిద్ధం అని గల్లా జయదేవ్ కూడా ప్రకటించాడు.

తిరుపతి నుండి పోటీ చేసి పారిశ్రామిక వేత్తగా ఉన్న జయదేవ్ రాజకీయ అరంగ్రేటం చేయాలని భావించాడు. కానీ గల్లా ఆశలపై అధిష్టానం నీల్లు చల్లింది. తన పార్టీని విలీనం చేసిన చిరంజీవి మాటకే విలువ నిచ్చింది. చిరంజీవి చెప్పిన వ్యక్తి కే ఆ సీటును కాంగ్రెస్ ఖాయం చేసింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే అయిన వెంకట రమణకు సీటు ఖాయం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  K kavitha may contest nizamabad ls 2014
Hc ordered to it investigation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles